ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన , ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధికి, నాగరికతకు రహదారులు చిహ్నం” అని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి రహదారులు ఆర్థిక వృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన తెలిపారు. ఈ 29 జాతీయ రహదారి ప్రాజెక్టులు 272 కిలోమీటర్ల పొడవును కవర్ చేస్తాయి, రాష్ట్రంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయన్నారు.

