loader

సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులలో ఓట్లతో పాటు కొన్ని కరపత్రాలు దర్శనమివ్వడం సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామానికి వెళ్లే దారిలో రైల్వే గేటు వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ బ్రిడ్జిపై స్థానికులు ఆ కరపత్రాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. యూ (U) ఆకారంలో అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తే తాము తీవ్ర ఇబ్బందులు పడతామని గ్రామస్థులు అందులో  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారికి అనుసంధానం చేసేలా ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON