గతేడాది నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఈ ప్రక్రియ చేపట్టడంపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 2.73 కోట్ల మంది యువ ఓటర్లు నమోదుచేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తాజాగా ప్రకటించారు. దీంతో వార్షిక సమగ్ర సమీక్ష చేపట్టకపోవడంతోనే నమోదు ప్రక్రిియ నిలిచిపోయిందని విమర్శలకు చెక్ పెట్టింది

