loader

నీట్, జేఈఈ వంటి కీలక జాతీయ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కేంద్ర ప్రభుత్వం నూతన డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్‌ను ఎన్‌టీఏ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.తమిళనాడుకు చెందిన ప్రసన్న వెంకటేష్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి 2012లో ఐఏఎస్‌లో చేరారు.ఏలూరు జిల్లా తొలి కలెక్టర్‌గా జనవరి 2022 – జూలై 2024 వరకు సేవలందించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON