NEET UG 2025కు సంబంధించిన తెలంగాణలో విద్యార్థులు సాధించిన మెరిట్ జాబితా విడుదలైంది. తెలంగాణ నీట్ యుజి 2025 రాష్ట్ర మెరిట్ జాబితా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అభ్యర్థులు knruhs.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెబ్సైట్లో నీట్ రాసిన అభ్యర్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులను ఉంచారు. MBBS, BDS కౌన్సెలింగ్ అర్హత ఇతర వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి చెక్కు చేసుకోవాలి. వారి పేర్లు, ర్యాంకుల వివరాలు ఉంచారు

