loader

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న వేళ రాయిటర్స్ పరిశీలించిన అంతర్గత సమాచారంలో… మారుతి సుజుకి, టాటా మోటార్స్ & మహీంద్రా సంస్థలు E20 ఇంధనంలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ పరీక్షల్లో 18 రాష్ట్రాల్లోని పలు నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతించిన పరిమితి 3 ppm. కానీ ఢిల్లీ-NCRలో 1.4 నుంచి 420 ppm వరకు, మహారాష్ట్రలో 10 నుంచి 357 ppm వరకు క్లోరైడ్ నమోదైనట్లు డేటా చూపించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON