విశాల్ తన స్నేహితుడు అయిన సీఎం విజయ్‌ని కలిశారు. లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను.. ఈ రోజు పదవి, హోదా మారాయి.. కానీ మీరు మాత్రం మారలేద అని విశాల్ రాసుకొచ్చారు. మీ కోసం తీసుకు రావాల్సిన బొకే, శాలువాకి బదులుగా ఆ డబ్బును మీ తరపున, మీ పేరు మీద తమిళనాడులోని ముగ్గురు అర్హులైన నిరుపేద బాలికల చదువు కోసం ఉపయోగిస్తునట్టు విశాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.