పిఠాపురంలో డీసీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, “ఏదైనా కూలగొట్టడం, చెడగొట్టడం తేలిక. కూటమి ఏర్పాటు చేయ్యడం కష్టం, దాన్ని చెడగొట్టడం తేలిక. పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో జరిగిందని అతి ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో కొబ్బరాకు పడినా, ఏదో దారుణం జరిగిందని వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే.. నేను రాజకీయాల్లోకి వచ్చే అవసరం ఉండేది కాదు. రాజకీయాలంటే డబ్బు కాదు, బాధ్యత. డబ్బు కోసమే రాజకీయాల్లోకి రాలేదు. […]

