loader

బీజేపీ పాలిత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీని భ్రష్ట జనతా పార్టీగా అభివర్ణించిన రాహుల్​, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధిలో డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అంకిత భండారీ హత్య కేసు లాంటి కేసుల్లో నిందితులకు రక్షణ ఎలా లభిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON