loader

ప్లీజ్ అలా చేయకండి.. వారికి విజయ్ దళపతి రిక్వెస్ట్..

హీరో విజయ్ దళపతి జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లేందుకు మధురై చేరుకున్న విజయ్ కు అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. “నా కారును ఎవరూ వెంబడించకండి. బైక్‌లపై వేగంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కార్యకలాపాలకు అభిమానులు పాల్పడవద్దు ” అంటూ రిక్వెస్ట్ చేశారు విజయ్. విజయ్ వేడుకున్నప్పటికీ అభిమానులు పట్టించుకోకుండా ఆయన వాహనాన్ని అనుసరించారు. అంతేకాకుండా విజయ్ వాహనంపైకి ఎక్కడానికి పలువురు ఫ్యాన్స్ ట్రై చేయగా.. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు మరింత […]

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం తెద్దాం.. ముఖేష్ అంబానీ

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో  వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ పాల్గొన్నారు. “నెక్ట్స్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ విప్లవం భారత్‌లో వచ్చేలా చేద్దాం” అనే థీమ్‌తో కీలక ప్రసంగం చేశారు. ఇది భారతదేశ సాంస్కృతిక, క్రియేటివిటీ, టెక్నాలజీ శక్తిని ప్రదర్శించే అంతర్జాతీయ వేదికగా రూపొందింది. భారతదేశం గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నాయకత్వం వహించగలదని, “ఇది సాఫ్ట్ పవర్ కాదు, రియల్ పవర్” ముకేష్ […]

అత్తమ్మాస్ కిచెన్‌లో మరో స్పెషల్ .. ఆవకాయ పచ్చడి

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గతేడాది తన కోడలు, ఉపాసన కొణిదెలతో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్‌ను మొదలు పెట్టారు. ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారీ అత్తా కోడళ్లు. అత్తమ్మాస్ కిచెన్‌లోకి ఆవకాయ చేరుస్తున్నట్లు,  ఉపాసనకు బొట్టు పెట్టి సురేఖ గారు ఆవకాయ పచ్చడి జాడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, ఆవకాయ పచ్చడి ముక్కలు కొట్టడం నుంచి పచ్చడి పెట్టే ప్రాసెస్ […]

కన్నప్ప టీమ్‏కు క్షమాపణలు చెప్పిన శ్రీవిష్ణు..

శ్రీవిష్ణు హీరోగా నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో శ్రీవిష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ సైతం చెప్పారు. ఇక చివర్లో మంచు కురిసిపోతుంది అనే డైలాగ్ సైతం వచ్చింది. ఈ డైలాగ్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. ఈ వివాదంపై రియాక్ట్ అవుతూ కొన్ని డైలాగ్స్ ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారి.. సింగిల్ టీమ్ తరపున క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటివి రాకుండా […]

పుష్ప 2 వరల్డ్ వైడ్ మొత్తం వసూళ్లు ఇవే..

‘పుష్ప 2 ది రూల్’. పుష్ప 1 ది రైజ్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను మూటగట్టుకుంది. తొలి రోజే దాదాపు రూ. 296 కోట్ల గ్రాస్ వసూల్లతో మన దేశంలో ఫస్ట్ డే బాక్సాఫీస్ దుమ్ము రేపింది. హిందీలో దాదాపు రూ. 830.10 కోట్ల నెట్ వసూళ్లు తెలుగు వెర్షన్ రూ. 326.37 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే హిందీలో ఈ సినిమా రూ. 1100 […]

పద్మ భూషణ్ అవార్డు క్రెడిట్ ఆమెదే.. అజిత్ కామెంట్స్

పద్మ భూషణ్ అవార్డు అందుకున్న అజిత్ చెన్నైకి తిరిగి రాగానే విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నాకు పెళ్లి కాకముందు షాలిని చాలా ఫేమస్ నటి. అభిమానులకు ఆమె అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత నా కోసం సినిమాలు మానేసింది. అది చిన్న విషయం కాదు. కొన్నిసార్లు నేను తప్పు నిర్ణయం తీసుకుంటే కూడా నాకు తోడుగా నిలుస్తుంది. ఈ అవార్డు, ప్రశంసలు పూర్తిగా ఆమెకే చెందుతాయి అన్న అజిత్ మాటలు సోషల్ […]

పద్మ భూషణ్ అందుకున్న బాలకృష్ణ.. ఫ్యామిలీతో పాటు ఫోటోలు వైరల్

నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఈ గౌరవం ఆయన సినీ రంగంలో చేసిన విశిష్ట కృషి..ఆయన చేసిన ఎన్నో ప్రజాసేవలను గుర్తించి మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డును.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలకృష్ణకు..అందజేశారు. బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును స్వీకరించడంతో.. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అభిమానులు, రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు బాలకృష్ణను అభినందించారు.

విజయ్ దేవరకొండ కామెంట్స్.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల డిమాండ్

టెర్రరిస్ట్ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే.. ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా, కామెన్సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీ గిరిజన సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, వారి మనోభావాలను దెబ్బతీశాయని మన్యం (D) ఆదివాసీ JAC నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాష్ రాజ్ సుదీర్ఘ పోస్ట్. . .

ప్రకాష్ రాజ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అన్నారు. ‘ఏప్రిల్ 22, 2025 పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్ధం ఆవరించిన రోజు. ప్రశాంత ప్రకృతి వాతావరణంలో అలరారుతున్న ప్రదేశంలో నెత్తురు చిందిన రోజు. ప్రతీ కశ్మీరీ గుండె పగిలింది. క్రూరమైన ఈ చర్యను చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఈ ఆటవిక దాడి అమాయకులపై […]

ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..

కొన్ని మూవీ సిరీస్‌లకు భాషా ప్రాంతంతో సంబంధం ఉండదు. ఏ భాషలో తెరకెక్కినా.. ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తాయి. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ మధ్యకాలంలో అలా జనరేషన్స్‌గా అలరిస్తున్న సిరీస్‌లకు ముగింపు పలికేస్తున్నారు మేకర్స్‌. టామ్‌ క్రూజ్‌ లీడ్ రోల్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రికనింగ్‌’. ఎంఐ సిరీస్‌లో వస్తున్న ఆఖరి సినిమా ఇదే. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఏడు సినిమాలు వచ్చాయి. అన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON