loader

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తారాపీఠ్ ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తులు బస చేసిన ఒక ప్రైవేటు హోటల్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. AC లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. హోటల్ గదులనిండా దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో నిద్రలో ఉన్న భక్తులు బయటకు తప్పించుకోలేక, తీవ్రమైన పొగ వల్ల ఊపిరాడక ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON