గుంటూరు జిల్లాకు చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను హత్య చేసేందుకు ఒక రౌడీషీటర్‌తో వైసీపీ నేత నరేంద్ర రెడ్డి సుపారీ మాటాడినట్లు విమర్శలు వస్తున్నాయి. జనసేన హత్యకు ఏకంగా రూ. 1.5 కోట్లకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. శ్రీనివాస యాదవ్ జిమ్‌కు వెళ్లే సమయంలో ఆయనపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. హత్య కుట్రకు సంబంధించిన పక్కా సమాచారం లభించడంతో పోలీసులు వైసీపీ నేత నరేంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.