<span;>అసోంలోని రెండు నియోజకవర్గాలను చూడండి. కాజీరంగా ఆకారాన్ని మీరు చూడొచ్చు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసమే ఆ ఆకారాన్ని రూపొందించారు. మంగల్దోయ్ అసెంబ్లీ నియోజకవర్గం కనీసం కలిసి కూడాలేదు. నియోజకవర్గంలో ఒక భాగానికి మరో భాగానికి సంబంధమే లేదు. ఒక ముక్క ఉత్తరాన ఎక్కడో ఉంటే, మరో ముక్క కింద ఉంది. ఎందుకు? ఎందుకంటే అది బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు దేశ మ్యాప్‌నకు కూడా జరగబోతోంది.ఈ దేశ పునాదులను మార్చడానికి బీజేపీ ఇప్పుడు ఆలోచిస్తున్న కొత్త మార్గం ఇదే.

