loader

ఎల్బీనగర్ మన్సూరాబాద్ లో రూ.3.20 కోట్ల నగదు దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. చండీశ్వరీ కాలనీ రోడ్ నంబర్-2లోని ఓ ఇంట్లోకి చొరబడిన నలుగురు దుండగులు.. మానమ్మ (65) అనే వృద్ధురాలితోపాటు ఆమె కోడలిని నిర్బంధించారు. బీరువాను పగులగొట్టి అందులోని రూ.3.20 కోట్ల నగదు తీసుకొని పరారయ్యారు. బంధువుల పెళ్లికి వెళ్తుండటంతో.. ఈ నెల 22న ఆ నగదును విజయ్ అనే వ్యక్తి ఆ ఇంట్లో భద్రపరిచినట్లు సమాచారం. బైక్ పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON