loader

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కన్నబిడ్డలను నీటి సంపుటిలో పడేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆడపిల్లలు మృతి చెందారు. తల్లికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రాణాలతో తల్లి బయటపడింది. భర్తతో గొడవపడి అఘాయిత్యానికి దారుణానికి పాల్పడిందని స్థానికులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON