loader

రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఏర్పడి 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ 131 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా న్యాయ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హైకోర్టు సీజే జస్టిస్‌ లిసా గిల్, సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. “రాజమహేంద్రవరం నుంచి గొప్ప నాగరికత అభివృద్ధి చెందింది. కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. గోదావరి జిల్లాల వల్లే ఏపీకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొచ్చింది. వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON