loader
నవంబర్ 28 (శనివారం) కొండపై ఉన్న ‘దీపత్తూన్’ (రాతి స్తంభం) వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళంలో ‘వెట్రివేల్ మురుగనుక్కు ఆరోగరా!’ (విజయం మురుగన్ స్వామికే)  అంటూ చేసిన భక్తి సందేశం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON