loader

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్‌సభను ఈ నెల (నవంబర్) 30న, రాజ్యసభను వచ్చే నెల (డిసెంబర్) 3న సమావేశపరచాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సమావేశాలు డిసెంబర్ మూడో తేదీ వరకు ఉంటాయని ఆయన తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుల ఆమోదం దిశగా బీజేపీ కసరత్తులు చేస్తోందనే ఊహాగానాల నడుమ కిరణ్ రిజిజు ఈ ప్రకటన చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON