సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘పిడిఏ కా ప్రణపత్రం’ అనే శీర్షికతో తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. తక్షణ రైతు రుణమాఫీతో పాటు 23 రకాల పంటలు, పాలకు కనీస మద్దతు ధర • బీపీఎల్ కు దిగువన ఉన్న ప్రజలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వృద్ధ మహిళలు సహా కార్మికులు, కళాకారులకు ఏడాదికి 40వేల పింఛను • సమాజ్ వాదీ క్యాంటీన్లలో రూ.5కే పేదలు, మహిళలకు భోజనం