loader

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేత సౌరవ్ దాస్‌కు సంబంధించి లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. సౌరవ్ దాస్‌ పాస్‌పోర్టులోని వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న కారణంతో మహారాష్ట్ర పోలీసుల అభ్యర్థన మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ఆయన నివాస చిరునామా కొన్ని పత్రాల్లో ఢిల్లీగా.. మరికొన్ని పత్రాల్లో పుదుచ్చేరీగా నమోదై ఉందని పేర్కొన్నారు. విద్యాభ్యాస వివరాలు, పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రుల వివరాలపైనా అనుమానాలు ఉన్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON