November 26, 2026 Posted by : Admin General భారతదేశంలో ‘శ్వేత విప్లవ పితామహుడు’ డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకుని, ప్రతి ఏటా నవంబర్ 26న ‘జాతీయ పాల దినోత్సవం’ (National Milk Day) జరుపుకుంటారు. దీనిని 2014లో ఇండియన్ డైరీ అసోసియేషన్ మొదటిసారిగా ప్రారంభించింది.