loader

‘హనుమాన్ అంశ్’ ఓటీటీ రిలీజ్లో చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ సినిమా నవంబర్ 27 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ వేదికలో తాజాగా మార్పు జరిగింది. సోనీ లివ్లో కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ బ్లాక్బస్టర్ చిత్రం తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్లోనే రానుంది. నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON