loader

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ‘హై-టెక్ సిటీ’ తరహాలోనే, ఏపీకి ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ‘వైజాగ్ బే-టెక్ సిటీ’ పేరుతో ఒక భారీ టెక్నాలజీ హబ్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సముద్ర తీర ప్రాంతమైన విశాఖ ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్టుకు ‘బే-టెక్ సిటీ’తో పాటు ‘సముద్ర తీరం సిటీ’, ‘బ్లూ సిలికాన్ బే’, ‘VIBE సిటీ’, ‘WAVE సిటీ’, మరియు ‘స్వర్ణ బే సిటీ’ వంటి వినూత్న పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON