loader

టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండానే ప్రయాణించేలా NHAI తీసుకొచ్చిన మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీ కొత్త విధానం వల్ల టోల్ వసూళ్లలో ఆదాయం పెరగడంతో పాటు, వాహనదారులకు ప్రయాణం కూడా సులభంగా మారుతోంది. ఈ ఏడు టోల్ ప్లాజాల్లో 2026 నవంబర్ 1 వరకు మొత్తం నికర ఆదాయం సుమారు రూ.538.95 కోట్లకు చేరింది.అదే కాలానికి ముందు రూ.449.72 కోట్లు అంటే కొత్త టెక్నాలజీ అమలు వల్ల NHAIకి అదనంగా సుమారు రూ.89.23 కోట్ల ఆదాయం వచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON