ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దేశంలోనే అత్యధికంగా 402 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం,సమాజ్వాదీ పార్టీతో సీట్ల పంపకాలలో ప్రియాంకా గాంధీ వాద్రా ప్రతిపాదించిన ఓ నూతన ఫార్ములా ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. స్థానాల సంఖ్య కంటే ఆయా నియోజకవర్గాలలో పార్టీకి ఉన్న బలం, గెలిచే అవకాశాల ఆధారంగానే సీట్లు డిమాండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీట్ల కోసం 60-50-70 ఫార్ములాను సిద్ధం చేసింది.ఇప్పుడు ప్రతి నియోజకవర్గాన్ని విడివిడిగా విశ్లేషించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.