టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ల్లి కాబోతున్న ఆనందంలో ఉన్న ఆమె ఇప్పుడు తొమ్మిదో నెల గర్భవతి. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. సమంత లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫన్నీ మీమ్ షేర్ చేశారు. అందులో ఓ గర్భిణీ ఆనందంగా స్నాక్స్ తింటున్న వీడియో ఉంది. దానికి `ఈ వారం మీ ప్లాన్స్ ఏంటి?` అని రాసి ఉంది. దానికి సమాధానంగా సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి రోజూ `బహుశా బిడ్డకు జన్మనివ్వొచ్చు` అని ఫన్నీగా రిప్లై ఇచ్చారు.