loader

AI అంశంలో డ్రాగ‌న్ దేశం చైనా నుంచి తీవ్ర పోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో అమెరికా నేతృత్వంలో అనేక దేశాలు ఆ టెక్నాల‌జీ ర‌క్ష‌ణ కోసం శాన్ ఫ్రాన్సిస్‌కో డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించాయి. అయితే ఆ కూట‌మిలో ఇండియా కూడా సంత‌కం చేసింది. కీల‌క‌మైన టెక్నాల‌జీలు, ఏఐ స‌ప్ల‌య్ చైన్స్‌ను పోటీ నుంచి కాపాడుకునే రీతిలో అమెరికా ఓ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ గ్రూపులో ఇండియాతో పాటు ద‌క్షిణ కొరియా, ఖ‌తార్‌, యూఏఈ సంత‌కాలు చేసిన‌ట్లు అమెరికా విదేశాంగ వ్య‌వ‌హారాల మంత్రి జాక‌బ్ హెల్‌బ‌ర్గ్ తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON