loader

్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు చేరుకున్నారు. 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ ఈస్ట్ ఏషియా సదస్సు 2026లో పాల్గొనేందుకు ఆయన మనీలాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాన్ దేశాల నేతలతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. భారత్ కు, ఆసియాన్ దేశాలకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలు ఈ సదస్సుల్లో చర్చకు రానున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON