loader

తాను తీసుకొచ్చిన కేసును తీసుకునేందుకు ఆగాలని కోరిన ఛీఫ్ జస్టిస్ పై ఎదురుదాడికి దిగాడు. సీజేఐ అనే గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. దీంతో సుప్రీంకోర్టు లైవ్ ప్రసారాన్ని ఆపాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ‘మీరు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హులు కాదు, మీకు నిజాయితీ లేదు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 2న జస్టిస్ సూర్యకాంత్ కార్యాలయంలో ఆయనకు ఇచ్చానని, 15 రోజులు గడిచినా ఆయన తనకు సమాధానం ఇవ్వలేదని, అందుకే ఈ కోర్టు ముందుకు రావాల్సి వచ్చిందని సదరు న్యాయవాది తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON