ప్రపంచ ఏఐ (AI) చిప్ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తన సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో ఈ కీలక పదవి కోసం జరుగుతున్న రేసులో ముగ్గురు భారత సంతతి టెక్నాలజీ అధినేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటం విశేషం. సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ),నికేష్ అరోరా (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ),థామస్ కురియన్ (గూగుల్ క్లౌడ్ సీఈఓ) తాత్కాలిక సీఈఓ కోలెట్ క్రెస్, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ ఇయాన్ బక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.