loader

భూకంపం ధాటికి నేపాల్ మరోసారి ఉలిక్కిపడింది. గురువారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భూకంపానికి సంబంధించిన కేంద్రాన్ని నేపాల్‌లోని కోషి ప్రావిన్స్ ప్రాంతానికి సమీపంలో గుర్తించారు. భూ అంతర్భగంలో ఏర్పడిన కదలికల కారణంగా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్రకంపనలు అకస్మాత్తుగా భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON