నల్లచెరువులో పరిటాల శ్రీరామ్ ఘన విజయం:శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కీలక విజయాన్ని నమోదు చేసింది. నల్లచెరువు జడ్పీటీసీ స్థానానికిజరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఘన విజయం సాధించారు. శ్రీరామ్ గెలుపొందడంతోనియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పరిటాల అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.