loader

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో వెలువడుతున్న ఫలితాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వేర్వేరు స్ఠానాల్లో దంపతులు పోటీ చేసి విజయాలు సాధించారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు-2 స్థానం నుంచి యాళ్ల జగదీశ్, ప్రత్తిపాడు-3 స్థానం నుంచి మంగాదేవి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి విజయం సాధించారు. మరోవైపు ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీ నుంచి ఎంపీటీసీలుగా దంపతులు విజయం సాధించారు. పెనుగంచిప్రోలు-3లో భార్య విజయలక్ష్మి, పెనుగంచిప్రోలు-4లో భర్త కృష్ణమూర్తి గెలుపొందారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON