స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, చంద్రబాబు గెలిచి ఓడితే.. తాము ఓడి, గెలిచామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు వీటిని గెలుపుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. విశాఖలో రాత్రికి రాత్రే 1,15,887 ఓట్లు ఎలా పెరిగాయి. సోమవారం ఉదయానికి 1,35,154 ఓట్లు ఎలా పడ్డాయి. రాత్రి 51.46 శాతం అయితే ఉదయానికి 56.03 శాతానికి పెంచారు?. బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్‌లకు కూడా సీల్ వేయలేదు.