loader

తెలంగాణలో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ఎదురైన ఘటన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. ఈ విషాద సమయంలోనూ ఆమె కుటుంబసభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రవళిక కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆమె మరణించినా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం కల్పించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON