అమెరికాలో 2026 మిడ్ టర్మ్ ఎన్నికల సందడి మొదలైంది. కాన్సాస్ రాష్ట్రంలో ముందస్తు ఓటింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలు చోట్ల భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటర్లలో భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు, పార్టీల పట్ల విభజిత మద్దతు ఎన్నికల వాతావరణాన్ని ఆసక్తికరంగా మారుస్తున్నాయి.