loader

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేపట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద జగన్ ధర్నా నిర్వహించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON