పూర్తిగా తీరం దాటిన మురసు తుపాను..
ఒంగోలు సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటన..మరో 24 గంటలపాటు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్న అధికారులు.ప్రకాశం (జి) నాగులుప్పలపాడులో 198.01 మిమీ, కొత్తపట్నంలో 182.25 మిమీ ,త్రోవగుంటలో 116.93 మిమీ, ఒంగోలు అర్బన్ 106.97 మిమీ,బాపట్లలో 128.53 మిమీ, చీరాలలో 124.10 మిమీచిలకపాడులో 104.50 మిమీ, సంతనూతలపాడు 98.7మిమీ,
అత్యధిక వర్షపాతం నమోదైంది.