హైదరాబాద్‌లో పాదయాత్ర వేళ ఎక్స్‌లో అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్నికల్లో వరస ఓటములతో కాంగ్రెస్ కుదేలైందని విమర్శించారు. ఇప్పుడు అరాచకాలు చేసైనా అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా, అధికారం దక్కించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేసి, ప్రజాస్వామాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇవాళ హైదరాబాద్‌లో యాత్ర చేస్తున్నామన్న ఆయన, ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అని ట్వీట్