CEC, S.I.R.కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్వహిస్తున్న చలో దిల్లీ ర్యాలీలో ప్రారంభమైంది. ముఖ్యనేతలంతా ఓపెన్ టాప్ జీపులో రామ్‌లీలా మైదానానికి బయలుదేరారు. పాల్గొనేందుకు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు రామ్‌లీలా మైదానానికి చేరుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల శ్రేణులతో రాజధాని వీధులు రద్దీగా మారాయి. ‘చలో దిల్లీ’మార్చ్ కన్నాట్ ప్లేస్‌లోని మింటోరోడ్ జంక్షన్ వద్ద నుంచి రామ్‌లీలా మైదానం వరకు సాగనుంది.