loader
 రేపు మున్సిపల్‌ ఎన్నికలున్నాయనగా, బెంగళూరు ఆస్తి తనదే అంటూ షర్మిల ట్వీట్‌ దీంట్లో భాగమే అని పేర్ని నాని మండిపడ్డారు. యలహంక ఆస్తి జగన్‌గారి అత్తగారు డాక్టర్‌ సుగుణమ్మదని,జగన్‌ కంపెనీ 20ఏళ్ల కిందటే యలహంక స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఆ స్థలంలో ఉన్న ప్రతి నిర్మాణానికీ ఇప్పటికీ బిల్లులు, ఛార్జీలు కడుతున్నది జగన్‌గారి కంపెనీయే అని పేర్ని నాని పేర్కొన్నారు.
షర్మిల బెంగళూరు వచ్చేటప్పుడు ఒక దాంట్లో ఉండమన్నారు చంద్రబాబుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదోలా రచ్చ చేయడం, షర్మిలకి అలవాటుగా మారిందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON