సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ తిప్పారం వద్ద జరుగుతున్న పనులపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై జలమండలి, ఇరిగేషన్ శాఖ అధికారులు మీడియా సమావేశంలో మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని, కట్ట నుండి నీరు లీక్ అవుతోందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రాజెక్ట్ వద్ద ఎలాంటి పేలుళ్లు జరపడం లేదు. రిజర్వాయర్ నుంచి 519 మీటర్ల దూరంలో సురక్షితంగా స్మిస్ పైప్లైన్ పనులు జరుగుతున్నాయి. బండరాళ్లను పగలగొట్టడానికి కెమికల్స్ వంటి అత్యంత సురక్షితమైన సాంకేతికతను మాత్రమే ఉపయోగిస్తున్నాం క్లారిటీ ఇచ్చారు.