loader

రాప్తాడు పాఠశాలలో అమానుష దాడి ఘటనపై పాఠశాల క్లాస్ టీచర్ వివరిస్తూ.. “నేను విద్యార్థులకు మ్యాథ్స్ క్లాస్ చెబుతున్నాను. ఆ సమయంలో ఒక దుండగుడు చేతిలో ఏదో పరికరం పట్టుకుని నేరుగా గదిలోకి వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా నేరుగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి రంపంతో దాడి చేయడం ప్రారంభించాడు” అని తెలిపారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను తేరుకుని స్పందించే లోపే నా కళ్ల ముందే ఆ అమ్మాయిని కోసేశాడు” అని చెప్తూ తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON