loader

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మనీషా బన్వాలా రికార్డు సృష్టించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మహిళల 59 కిలోల విభాగం ఫైనల్లో అబిగల్ ఎలిజబెత్ (అమెరికా)పై 8-6 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఫైనల్‌కు ఇప్పటివరకు నలుగురు భారత మహిళలు మాత్రమే చేరారు. 2010లో సుశీల్ కుమార్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయ రెజ్లర్ మనీషా బన్వాలా కావడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON