loader

అమెరికాలో అణుప్రమాదం జరిగింది. సౌత్ కరోలినా రాష్ట్రంలో యూఎస్ ఇంధన శాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో రేడియేషన్ లీకై ఉండొచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రమాదం జరిగిన భవనం బయటకు రేడియో ధార్మికత విడుదల కాలేదని తెలిపారు. ఆ రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. అయితే ముందుజాగ్రత్తగా లేబరేటరీ ప్రవేశమార్గాలను మూసివేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON