loader

ఏపీని అర్నబ్ తుఫాన్ వణికిస్తోంది. రైల్వే శాఖ అప్రమత్తమైంది. పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్, మహబూబ్ నగర్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్, లింగంపల్లి-కాకినాడ మధ్య నడిచే కోకనాడ ఎక్స్ ప్రెస్, లింగంపల్లి-నరసాపురం ఎక్స్ ప్రెస్, లింగంపల్లి-కాకినాడ పోర్ట్ మధ్య నడిచే గౌతమి ఎక్స్ ప్రెస్, నాందేడ్-సంబల్ పూర్ మధ్య నడిచే నాగావళి ఎక్స్ ప్రెస్, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్ ను రద్దు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON