loader

అనంతపురం జిల్లా తాడిపత్రి తిమ్మంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ, అందుకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ బయట రహదారిపైనే మంచం వేసుకుని పడుకుని చేపట్టిన నాటకీయ నిరసన తీవ్ర కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం పరిసరాల్లో రాళ్లదాడి జరిగినట్లు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత వేడెక్కాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON