రాష్ట్రంలో 358 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు సీఎస్ సంజయ్ జాజు చెప్పారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కనిష్ఠ వర్షపాతం నమోదు కాగా, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 324 మండలాల్లో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని సీఎస్