loader

రష్యా డీజిల్‌ దిగుమతులపై ఆంక్షలు తొలగిపోవటంతో మాస్కో నుంచి తొలి ట్యాంకర్ అమెరికాకు బయలుదేరింది. సుమారు 40వేల టన్నుల డీజిల్‌తో ఈ ట్యాంకర్ వాషింగ్టన్‌కు పయనమైనట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. వినియోగదారుల కోసమే రష్యా నుంచి తొలిచమురు ట్యాంకర్ బయలుదేరిందని, భవిష్యత్తులో అమెరికాకు క్రమం తప్పకుండా డీజిల్‌ సరఫరా చేస్తామని తెలిపింది. వచ్చేనెల 7 నాటికి ఈ ట్యాంకర్‌ న్యూయార్క్‌కు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2023 జులై తర్వాత రష్యా నుంచి అమెరికాకు డీజిల్ సరఫరా కావటం ఇదే తొలిసారి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON