loader

అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అక్టోబరు 16న ఏఐఎస్‌ఏ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని అంగీకరిస్తూ మెజిస్ట్రేట్ ఎదుట సంతకాలు చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ.. నేహా బోరా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON